ఉమ్మడి గుంటూరు జిల్లా సాక్షి టీవీ ప్రతినిధి అశోక్ వర్ధన పై జరిగిన దాడిని ఖండిస్తున్న కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
పల్నాడు జిల్లా కారంపూడి లో వైస్ ప్రెసిడెంట్ ఎంపీపీ ఎన్నికల కవరేజ్ కోసం వెళ్ళిన సీనియర్ జర్నలిస్ట్ ఉమ్మడి గుంటూరు జిల్లా సాక్షి టీవీ ప్రతినిధి అశోక్ వర్ధన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్న కేసరి ఆక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు. ఇటువంటి దాడులకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని ఈ సందర్భంగా తెలియజేసిన మల్లెల శివ నాగేశ్వరరావు.
Post A Comment:
0 comments: