June 2025




మహాన్యూస్ ఆఫీసు‍పై దాడిని ఖండించిన కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు 

ఆఫీసుపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణం.

బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన సరైనది కాదు.

దానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా రాజకీయ నాయకులైన ఉపేక్షించకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

కథనాలు ప్రసారాలు పట్ల అభ్యంతరాలు ఉంటే  బ్రాడ్ కాస్టింగ్ కు ఫిర్యాదు చేయవచ్చు

మహాన్యూస్ యాజమాన్యంకు, సిబ్బందికి  సంఘీభావం తెలియజేసిన మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ అధ్యక్షులు కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిటీ అసోసియేషన్




మల్లెల  న్యూస్ ఛానల్ బాపట్ల జిల్లా పర్చూరు మీడియా ఇంచార్జ్  కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్  అభ్యున్నతికి... పత్రిక విలేకరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను అని కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్  బాపట్ల జిల్లా కార్యదర్శి కారుమంచి   శాంతి తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న   కారుమంచి శాంతి  తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన పర్చూరు నియోజకవర్గం అసోసియేషన్ నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు అసోసియేషన్ నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని విలేకరుల అభివృద్ధి కోసం చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్   హక్కుల సాధన కోసం జాతీయ కమిటీ వారు తీసుకునే అన్ని , నిర్ణయాలను తూచా తప్పకుండా బాపట్ల జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు





రక్షణ లేని జర్నలిజం

జర్నలిస్ట్ ఇంటి పై దాడికి తెగబడిన ఎలక్ట్రికల్ సిబ్బంది.!

బయటకు రా..తేల్చుకుందామంటున్న ఎలక్ట్రికల్ సిబ్బంది!

భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు.
జర్నలిస్టులకు భద్రత ఎక్కడ..

ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర వహిస్తుంటారు. నిర్భయంగా, నిష్పక్షపాతంగా జరిగిన విషయాన్ని తెలియజేయకపోతే నిరంకుశ రాజ్యంగా మారే ప్రమాదం ఉంది. అయితే అనేక ఒత్తిడుల మధ్య నేడు జర్నలిస్టులు తమ విధులను నిర్వహించాల్సి వస్తున్నది. జర్నలిస్టులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే!  జర్నలిజం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటిగా మారుతుందని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఈ విధంగా దాడికీ తెగబడటం సరైన పద్దతి కాదని..తీవ్రంగా ఖండిస్తున్న మల్లెల శివ నాగేశ్వరావు నేషనల్ ప్రెసిడెంట్ కేసరి ఆక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్.




మల్లెల  న్యూస్ ఛానల్ తెలంగాణ చెన్నూరు మీడియా ఇంచార్జ్  కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్  అభ్యున్నతికి... పత్రిక విలేకరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను అని కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్  తెలంగాణ మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్  పెండ్యాల నీరజ  తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న   పెండ్యాల నీరజ  తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన మంచిర్యాల నియోజకవర్గం అసోసియేషన్ నాయకులకు తెలంగాణ రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ lవారికి కృతజ్ఞతలు తెలియజేశారు అసోసియేషన్ నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని విలేకరుల oఅభివృద్ధి కోసం చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్   హక్కుల సాధన కోసం జాతీయ కమిటీ వారు తీసుకునే అన్ని , నిర్ణయాలను తూచా తప్పకుండా మంచిర్యాల జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు




మల్లెల  న్యూస్ ఛానల్ పల్నాడు జిల్లా మీడియా ఇంచార్జ్  కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్  అభ్యున్నతికి... పత్రిక విలేకరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను అని కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్  పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్  నాగండ్ల వెంకట్రావు  తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న   నాగండ్ల వెంకట్రావు  తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన చిలకలూరిపేట నియోజకవర్గం అసోసియేషన్ నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు అసోసియేషన్ నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని విలేకరుల అభివృద్ధి కోసం చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్   హక్కుల సాధన కోసం జాతీయ కమిటీ వారు తీసుకునే అన్ని , నిర్ణయాలను తూచా తప్పకుండా పల్నాడు జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు



అమరావతి

 ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆలపాటి సురేష్..

ముఖ్య అతిథిగా పాల్గొని,అభినందనలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస రెడ్డి... ఐజేయు కార్యదర్శి డి సోమసుందర్.. APUWJ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు.. ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్..
పలువురు Apuwj నేతలు..జర్నలిస్టులు....

త్వరలోనే అర్హులైన జర్నలిస్టుందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు

రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు అందిస్తామని మంత్రి పార్థసారధి చెప్పారు. 2014లో సీఎం చంద్రబాబు హయంలో 21వేల అక్రిడిటేషన్‌ కార్డులు అందిస్తే, గత ప్రభుత్వం కేవలం 12 వేలు మాత్రమే ఇచ్చిందని మంత్రి చెప్పారు. అర్హులైన అందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం నియమించిందని, పూర్తిగా అధ్యాయనం చేసిన తరువాత ఈ క్యాబినేట్‌ లో గానీ, వచ్చే క్యాబినేట్‌ లోని చర్చించి వీలైనంత త్వరగా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు


అక్రిడిటేషన్ లేని వారు కూడా విలేఖరులే". జర్నలిస్ట్ లకు అక్రిడిటేషన్ ప్రామాణికం కాదు..


*కేంద్ర ప్రభుత్వం గుర్తించిన,RNI సర్టిఫికెట్ కలిగిన, పత్రికల్లో పనిచేసే వారు విలేఖరి లే...*

మరి RNI సర్టిఫికెట్ దానికి ఎటువంటి విలువ లేదా? వారు సంపాద కులు కాదా? అక్రెడిటిటేషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన R.N.I.కె విలువ ఎక్కువ. అక్రెడిటిటేషన్ బస్సులో ప్రయాణించడానికి, రైలు లో ప్రయాణించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.....

ఎడిటర్ ఇచ్చే పాస్ కి విలువ ఎక్కువ. అక్రెడిటిటేషన్ బ్రహ్మ పదార్థమైనట్లు అక్రెడిటిటేషన్ ఉంటేనే వారు జర్నలిస్టులు అనే సంప్రదాయం ఏదైతో ఉందో అది మనిషి యొక్క ప్రాథమిక విధులను‌భంగం కలిగించడమే...

ఈ రోజు అక్రెడిటిటేషన్ ఉంటేనే నిజమైన రిపోర్టర్ లేకపోతే నకిలీ రిపోర్టర్ అని పోలీసులను, ప్రజలను ప్రక్క తోవ పట్టించి... అక్రెడిటిటేషన్లు లేని తోటి రిపోర్టర్స్ ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారట...

*వీరికి నాకో ప్రశ్న..?*

దయచేసి ఎవ్వరు తప్పుగా అనుకోకండి ఇది తోటి రిపోర్టర్స్ చేసే వ్యాఖ్యలకు స్పందించి అడుగుతున్నాము..

కొంచం రాగద్వేషాలు లేకుండా అన్ని చోట్లా ఒకరినొకరు మనమే కలుపుకొని ఐకమత్యంగా నిలబడదాం..

అక్రెడిటిటేషన్ ఉన్న విలేఖరులారా...అక్రెడిటిటేషన్ లేకపోతే రిపోర్టర్స్ కాదని ఎక్కడైనా... ఏమైనా రూల్ రాసి పెట్టి ఉందా...? ఉంటే కొంచెం చూపించండి?

పేపర్... ఛానల్ లకు ఇన్ని అక్రెడిటిటేషన్లు ఇవ్వాలి అని లిమిట్ ఉంటుంది. మరి అక్రెడిటిటేషన్లు లేనివారందరు రిపోర్టర్స్ కారా...?

పని చేసే సంస్థ గుర్తింపు కార్డ్... లెటర్ ఇవ్వనిది అక్రెడిటిటేషన్లు ఎలా వస్తాయి...

నకిలీ రిపోర్టర్స్ అని నెత్తి, నోరు కొట్టుకుంటున్నారు. రిపోర్టర్లకి సంస్థ గుర్తింపు కార్డ్ ఉండగా నకిలీ అని ఎలా అంటారు...?

ఫ్రెండ్స్ నకిలీ జర్నలిస్ట్ అంటే ఆ సంస్థలో పని చేయకుండా ఆ సంస్థ పేరు చెప్పుకొని తిరిగే వాళ్ళు నకిలీ జర్నలిస్టులు అది గుర్తుంచుకోండి...

అక్రెడిటిటేషన్ రాకపోయినా ఆ సంస్థ ఐడి కార్డు ఉంటే చాలు అక్రెడిటిటేషన్ కొలమానం కాదు...


అక్రెడిటిటేషన్ లేనివారు పెట్టింది వార్త కావడం లేదా...?మావి పత్రికలు, ఛానెల్స్ కానప్పుడు గవర్నమెంట్ ఎందుకు రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు...?వారికి లేని బాధ మీకెందుకు...?అసలు అక్రెడిటిటేషన్ అంటే ఏమిటో... సంస్థ గుర్తింపు కార్డ్ అంటే ఏమిటో ముందు తెలుసుకోండి..

మీ దమ్ము అన్నది మీ వార్తలో చూపించండి.మీ దగ్గర ఉన్న ప్రాంతాల్లో ఎన్నో చట్టవ్యతిరేకమైన పనులు జరుగుతున్నాయి వాటిని భయటపెట్టండి..

రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండకుండా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడండి..

మీ ప్రతాపాలు తోటి రిపోర్టర్స్ పైన కాకుండా అవినీతి పైన చూపించండి. మనలో మనకు ఐక్యత లేకనే మనం అందరికి చులకన అయిపోతున్నాం...

*అయ్య మీరు ముఖ్యంగా ఈ విషయాలు తెలుసుకొండి.*

ఒక సంస్థ కొన్ని లక్షల పెట్టి ఛానల్ లేదా పత్రిక స్థాపించి,ప్రభుత్వం చేత పర్మిషన్స్ తీసుకొని, పూర్తి అవగాహనతో ఉన్న రిపోర్టర్స్ ని నియమించుకొని, సంస్థ ఐడి కార్డ్ మరియు లోగో ఇచ్చి న్యూస్ కొరకు వస్తే నకిలీ రిపోర్టర్స్ అని ఎలా చెప్పగలరు.?

దయఉంచి గమనించండి.. ఒక ఛానల్ లో ఒక జిల్లాలో 100 మంది పనిచేస్తారు కానీ నిర్దేశిత ప్రకారం కొన్ని అక్రెడిటిటేషన్ కార్డులను మాత్రమే మంజూరు చేయపడుతుంది.. మిగిలిన రిపోర్టర్స్ అందరూ నకిలీ నా..?

ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పవల్సింది ఏంటి అంటే అక్రెడిటిటేషన్ ఎప్పటికీ జర్నలిస్టుకు ప్రామాణికం కాదు...

*అతను రాసే వార్తలే ప్రామాణికం..*

వార్త లో సత్తా ఉండాలి..ఇక మీ కలానికి పదును పెట్టండి... కత్తిలా మార్చండి.. చెత్త రాజకీయాలను వదిలివేసి, మరల విలేఖరి అనే పదానికి సమాజంలో గౌరవం కలిపిద్దాం ...