మహాన్యూస్ ఆఫీసుపై దాడిని ఖండించిన కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
ఆఫీసుపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణం.
బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన సరైనది కాదు.
దానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా రాజకీయ నాయకులైన ఉపేక్షించకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
కథనాలు ప్రసారాలు పట్ల అభ్యంతరాలు ఉంటే బ్రాడ్ కాస్టింగ్ కు ఫిర్యాదు చేయవచ్చు
మహాన్యూస్ యాజమాన్యంకు, సిబ్బందికి సంఘీభావం తెలియజేసిన మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ అధ్యక్షులు కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిటీ అసోసియేషన్
Post A Comment:
0 comments: