మల్లెల న్యూస్ ఛానల్ తెలంగాణ మీడియా ఇంచార్జ్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ అభ్యున్నతికి... పత్రిక విలేకరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను అని కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరపాక మహేష్ తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న బైరపాక మహేష్ తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన స్టేషనఘన్పూర్ నియోజకవర్గం అసోసియేషన్ నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు అసోసియేషన్ నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని విలేకరుల అభివృద్ధి కోసం చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ హక్కుల సాధన కోసం జాతీయ కమిటీ వారు తీసుకునే అన్ని , నిర్ణయాలను తూచా తప్పకుండా జనగాన్ జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు
Subscribe to:
Post Comments (Atom)
Post A Comment:
0 comments: