జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు 2008 లో పత్రిక రంగంలో ప్రవేశం
జాప్ మీడియా అసోసియేషన్ లో వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతను నిర్వహణ
నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ లో ఫౌండర్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది
కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ ఫౌండర్ & జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహణ
చిలకలూరిపేట లోకల్ న్యూస్ సీఈవోగా బాధ్యతలు
మల్లెల న్యూస్ సీఈవోగా బాధ్యతలు నిర్వహణ
మల్లెల తెలుగు తేజం సీఈవోగా బాధ్యతలు నిర్వహణ
కాపు న్యూస్ సీఈవో బాధ్యతల నిర్వహణ
నవభారత్ న్యూస్ పేపర్ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జిగా నిర్వహణ
Post A Comment:
0 comments: